బిజెపి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో శుక్రవారం బిజెపి మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు తేజ రాజు జెండా ఆవిష్కరించి అందరితో కలిసి జాతీయగీతం ఆలపించారు.ఈ కార్యక్రమంలో తక్కలపల్లి దేవేందర్ రావు. ఏనుగు రవీందర్ రెడ్డి. కార్ర సాంబశివారెడ్డి, రుద్రారపు సురేష్, గోవిందరపేట మండల ప్రధాన కార్యదర్శి మెరుగు సత్యనారాయణ, కొత్త సుధాకర్ రెడ్డి, అంతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, బైరి మహిపాల్ రెడ్డి, యార్లగడ్డ నాగేశ్వరరావు, పశువుల బాబురావు, బర్ల సంజీవరెడ్డి, ఒద్దుల వీరేందర్, సాంబరాజు, జాకోజి గణపతి, పాల్గొన్నారు.

Spread the love