పసర పోలీస్ స్టేషన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర పోలీస్ స్టేషన్లో తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎస్ఐ సిహెచ్ కరుణాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్టేషన్లో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ ఎంతగానో ఆకట్టుకుంది. జెండా ఆవిష్కరణ సందర్భంగా పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Spread the love