ఎంపీడీవో కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఎంపీపీ శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణ – గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం జెండా ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు జోహార్లు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జయశంకర్ సార్ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని ఆయన కృషి త్యాగ ఫలితం మనం మర్చిపోలేని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి సూది రెడ్డి స్వప్న, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love