నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి వడ్డే పల్లి సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలుఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారుస్వీట్లుపంచిపెట్టారు అనంతరం ప్రభుత్వఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, నాయకులు వెంకట్రాం రెడ్డి, సంగెం రాజు, చిమ్మని సాయిలు, జువ్వాడి సంగయ్య , శ్రీనివాస్ జస్వంత్ గౌడ్, రాథోడ్ సుభాష్, శేఖర్ ముదిరాజ్, రాజు నాయక్, చిన్న సంగమేశ్వర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.