బోర్వెల్ వేయించిన ఎంపీపీ కుంచాల విమల రాజు

నవతెలంగాణ- జక్రాన్ పల్లి 

జక్రాన్పల్లి మండల్ లో బ్రాహ్మణపల్లి లో ఇంద్రనగర్ కాలనీ లో   ఇంద్ర నగర్ కాలనీ లో 15 ఫైనాన్స్ ద్వారా  ఒక్క లక్ష పది వేలు రూపాయలు 110000 తో బోర్ వేయటం జరిగింది. ముఖ్య అతిథి ఎంపీపీ కుంచాల విమల రాజు హాజరై  బోర్ వెల్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ లత దేవరాజు, ఎంపిటిసి పోతే రాజు, మండల్  కోఆప్షన్ బుల్లెట్ అక్బర్ ఖాన్ , కాలనీ వాసులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Spread the love