టిప్పర్ బైక్ డీ ఇద్దరికీ  గాయాలు

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని దాస్ నగర్ సమీపంలో టిప్పర్ బైక్ డీ కొనడంతో ఇద్దరికీ గాయాలు అయిన సంఘటన బుదవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండల కేంద్రంలోని ముజయిద్దిన్ తన తల్లి సహిద బేగంతో బైక్ పై వెళుతుండగా వెనుక నుంచి టిప్పర్ డీ కొనడంతో ముజయిద్దిన్ చేయి విరిగిందని, తల్లి సహిదా బెగంకు తలకు గాయాలు అయినట్లు తెలిపారు. క్షేత్ర గాత్రులను జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ ను మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ కు తరలించారు. పోలీసులకు పిర్యాదు రాలేదని తెలిపారు.
Spread the love