
వైస్ ఎంపీపీని బీఆర్ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం మండలం లోని తుక్కాపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయ కులు వైస్ ఎంపీపీ బాసి రెడ్డి శ్రీకాంత్ రెడ్డిని మర్యా దపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ ఎన్నికల సంద ర్భంగా దాదాపు నెల రోజులుగా బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు ముగిసిన సంద ర్భంగా వైస్ ఎంపీపీ ని మర్యాద పూర్వకంగా కలి శారు. ఎంపిని కలిసిన వారిలో విద్యార్థి విభాగం అధ్యక్షుడు లింగాల ప్రశాంత్, యూత్ విభాగం ఉపాధ్యక్షులు బరెంకాల దయాకర్, దూలం నవీన్ గౌడ్, మాజీ వార్డు సభ్యుడు బోయిని బాలరాజు, బరెంకాల రవి, లింగాల స్వామి, మాజీ సర్పంచ్ బరింకల రాజయ్య, విద్యార్థి విభాగం ఉపాధ్యక్షు డు బరెంకాల కర్ణాకర్, కుమార్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు చిక్కుడు రమేష్, బరెంకాల కనక య్య, సోషల్ మీడియా కన్వీనర్ చిక్కుడు రాజు తదితరులు పాల్గొన్నారు.