నవతెలంగాణ -సుల్తాన్ బజార్: అమర జ్యోతి తెలంగాణ అమరుల స్మారకం ప్రారంభోత్సవానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి ర్యాలీగా తరలివెళ్లిన గోషామహల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ నందకిషోర్ వ్యాస్. ఉద్యమకారుడు ఆర్ వి మహేందర్ కుమార్. నాయకులు ముత్యాల గోవిందరాజు. గడ్డం శ్రీనివాస్ యాదవ్. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు మార్గం అశ్విన్ . బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు