తరలి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు.. కార్యకర్తలు..

నవ తెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం మౌలాలి తాండ గ్రామం నుంచి సర్పంచ్ జాదవ్ సునీత బాబు నాయక్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు అభ్యర్థి మహమ్మద్ షకీల్ అమీర్ నామినేషన్ వేయడంతో ఈ గ్రామం నుండి అధిక సంఖ్యలో మహిళలు బీఆర్‌ఎస్‌ నాయకులు తరలి వెళ్లారు.
Spread the love