ఆర్ఎంపి, పిఎంపి అసోసియేషన్ సమావేశం పాల్గొన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గణేష్ బిగాల

నవతెలంగాణ- కంఠేశ్వర్: బీఆర్‌ఎస్‌ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల అర్ ఎన్ కన్వెన్షన్ లో ఆర్ఎంపి, పిఎంపి అసోసియేషన్ సమావేశం శుక్రవారం పాల్గొన్నారు. నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందడం కోసం, సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్తించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, సిర్ప రాజు, ఆర్.ఎం.పి, పి.ఎం.పి అసోసియేషన్ అధ్యక్షులు ఫుల్గం మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love