Thursday, September 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు

ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు

- Advertisement -

 నవతెలంగాణ -ముధోల్
మండలంలోని కారేగాం గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని రజతోత్స వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ జెండాను  ఆవిష్కరించి, మిఠాయిలు పంచారు. బీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వారన్నారు. కార్యక్రమంలో పద్మల్లా గంగారెడ్డి, నాయకులు కాసారం శ్రీకాంత్ చారి, అన్నామోళ్ల అనిల్, పి. సరేష్  జి.కృష్ణుడు మహేందర్ ,కాంపెల్లి సాయిలు దుసముడి రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -