Monday, April 27, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ 
మండలంలోని కారేగాం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీలకు  గ్రామపంచాయతీ మూడవ వార్డు సభ్యులు శ్రీకాంత్ కూలీలకు మజ్జిగను పంపిణీ చేశారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో కూలీలకు తనవంతుగా మజ్జిగను పంపిణీ చేసి శభాష్ అనిపించుకున్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు నాగన్న  గంగారెడ్డి, నరసింహులు, పరమేష్, శ్రావణ్ ,సాయి ,కూలీలు తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -