ఎస్ ఆర్ నగర్ లో దారుణ హత్య

నవతెలంగాణ హైదరాబాద్: పాత కక్షల నేపథ్యంలో యువకుడ్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపు నగర్ లో ఘటన  చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో తరుణ్ అనే యువకుడిని దుండగులు రాళ్లతో కొట్టి హతమార్చారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Spread the love