విఠలేశ్వర స్వామికి పూజలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ఆషాడ మాస పూజా మహోత్సవాల్లో భాగంగా గురువారం ఉస్మాన్ షాహీలోని జంగల్ విఠోబ దేవాలయంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్. వి మహేందర్ కుమార్, నందకిషోర్, వ్యాస్ లు విఠలేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ కమిటీ చైర్మన్ జి.శంకర్ యాదవ్, అధ్యక్షులు వి.కిషన్ యాదవ్, అర్చకులు రాజు, మహారాజ్ లతో విఠలేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొన్నారు.

 

Spread the love