విద్యుత్ షాక్ తో గేదె మృతి

నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి పెద్దమ్మ గుడి రైల్వే ట్రాక్ దగ్గర కొండూరు గొల్ల దేవన్న కు చెందిన గేదె ఎల్ టి లైను విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్టు గ్రామస్తులు మంగళవారం తెలిపారు. దీంతో విద్యుత్ అధికారులు సైతం పరిశీలించినట్టు దేవన్న తెలిపాడు.

Spread the love