మేఘాలయలో బస్సు డ్రైవర్ ఘాతుకం..వీడియో వైరల్

నవతెలంగాణ-హైదరాబాద్ : మేఘాలయలో డ్రైవర్ తప్పిదం వల్ల ఘోర ప్రమాదం సంభవించింది.  బస్సు డ్రైవర్ హ్యాండ్  బ్రేక్ వేయడం మరిచిపోయి కాఫీ త్రాగడానికి వెళ్లాడు. ఇంజిన్ రన్నింగ్ లో ఉండటంతో బస్సు అకస్మాత్తుగా కదిలింది. దీంతో బస్సు అక్కడే ఉన్న పెద్ద గుంతలో పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఆ బస్సుతో పాటే పడిపోయారు. ఈ ఘటనకు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా బస్సులోని ప్రయాణికలు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Spread the love