భారత వృద్థి తగ్గింది

ఏడాదికేడాదితో పోల్చితే భారత వృద్థి రేటులో తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022 -23లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)…

ట్విట్టర్‌ విలువ మూడో వంతుకు పతనం

వాషింగ్టన్‌: ఎలన్‌ మస్క్‌ విధానాలకు ట్విట్టర్‌ విలువ భారీగా పతనమవుతోంది. గతేడాది 44 బిలియన్‌ డాలర్లకు ఆయన ట్విట్టర్‌ను కొనుగోలు చేయగా..…

జిఒసిఎల్‌కు రెవెన్యూలో 126 శాతం వృద్థి

హైదరాబాద్‌: హిందుజా గ్రూప్‌ నకు చెందిన జిఒసిఎల్‌ కార్పొరేషన్‌ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 126 శాతం వృద్థితో రూ.1410 కోట్ల ఆదాయన్ని…

క్రితివాసన్‌కు టిసిఎస్‌ బాధ్యతలు

ముంబయి : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) చీఫ్‌ ఎగ్జి క్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా క్రితివాసన్‌…

పొగాకుకు ప్రత్యామ్నాయంగా WHO సిఫార్సు సరైంది కాదు: రైతు సంఘాలు

వాతావరణమార్పులుమరియువిపరీతమైనపన్నులుపొగాకురైతులజీవనోపాధినిప్రమాదంలోకినెట్టాయి. తీవ్రమైనవాతావరణపరిస్థితులకారణంగా 100 మిలియన్కిలోలపొగాకుఉత్పత్తిప్రభావితమైంది WHO యొక్క నిరాధారమైన వాదనలను పరిశోధించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది పంటప్రత్యామ్నాయంవల్లనష్టపోయినరైతులకుపరిహారంచెల్లించేందుకుపొగాకుబోర్డుకురూ.1000 కోట్లుజమచేయాలని WHOనిడిమాండ్చేసింది నవతెలంగాణ…

బెంగళూరులో అత్యాధునిక మ్యూజిక్ అకాడమీ ముజిగల్ ప్రారంభం

వ్యవస్థీకృత సంగీత పరిశ్రమలో సుప్రసిద్ధ సంస్థగా తమను తాము నిలుపుకునేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న ముజిగల్, తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంతో పాటుగా…

‘నిమైల్`తో ఆనందాల ఫ్లోర్

 నవతెలంగాణ హైదరాబాద్: పిల్లల మొదటి ఆట స్థలం నేల. పాకటం ప్రారంభించిన నాటి నుంచి  వారి మొదటి అడుగులు వేయడం వరకు,…

భారత్‌లో అసెంబ్లింగ్‌ ఫోన్లే..

– పిఎల్‌ఐ లోపాలే కారణం :ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రాజన్‌ వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌లో ఉత్పత్తి అవు తోన్న మొబైల్‌ ఫోన్లు…

పిట్టీ ఇంజినీరింగ్‌ లాభాల్లో 25 శాతం వృద్థి

హైదరాబాద్‌ : పిట్టీ ఇంజినీరింగ్‌ 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 25 శాతం వృద్థితో రూ.25 కోట్ల నికర లాభాలు సాధించింది.…

హైయర్‌ కినౌచి ఎసితో 65 శాతం విద్యుత్‌ ఆదా

న్యూఢిల్లీ : గృహోపకరణాల ఉత్పత్తుల కంపెనీ హైయర్‌ తాము ఆవిష్కరించిన కినౌచి 5 స్టార్‌ హెవీ డ్యూటీ ప్రో ఎయిర్‌ కండీషనర్‌తో…

వత దోషాన్ని సమతుల్యం చేయడానికి మూడు జీవనశైలి చిట్కాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆయుర్వేదం ప్రకారం ప్రతి వ్యక్తి శరీరం మూడు క్రియాశీల శక్తులను కలిగి ఉంటుంది. ఈ శక్తులు వివిధ ప్రక్రియలను…

అనంతపురంలో కొత్త ఫ్రాంచైజీ స్టోర్‌ను ప్రారంభించిన మేక్‌మైట్రిప్

నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్‌మై ట్రిప్ (MakeMyTrip) అనంతపురంలో కొత్త ఫ్రాంచైజీ స్టోర్‌ను ప్రారంభించింది. విజయవాడ,…