- Advertisement -
నవతెలంగాణ – కొండాపూర్
కొండాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో జనగణన (CENSUS)-2027 కార్యక్రమంలో భాగంగా మండల సూపర్వైజర్లతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ అశోక్, ASO లావణ్య, ఫీల్డ్ ట్రైనర్ ప్రవీణ్ పాల్గొని జనగణన నిర్వహణకు సంబంధించిన సూచనలు, మార్గదర్శక నియమాలను వివరించారు. జనగణన ప్రక్రియను క్రమబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులు సూచించారు.
- Advertisement -



