నిరుద్యోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి..

 – పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ప్రదీప్
నవతెలంగాణ ఆర్మూర్: నిరుద్యోగులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నారని పి వై ఎల్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కె యస్ ప్రదీప్  అన్నారు. ప్రగతిశీల యూవజన   సంఘం   జిల్లా మహా సభ పట్టణ కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్ లో మంగళవారం నిర్వహించడం జరిగింది. అంతకు ముందు PYL జిల్లా అధ్యక్షుడు బి కిషన్  జెండా ఆవిష్కరణ చేశారు. మహా సభ కి ముఖ్య వర్తగా PYL రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ ప్రదీప్  మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రంలో యువకులు చెడు వ్యసనాలకు బానిసై వారి జీవితాలను నాశనం చేసుకుంటూ కుటుంబాలకు దూరం అవుతూ చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన పాలకులు. కుల మత రాజకీయాలకు యువకులను కులం మత్తువైపు మత్తెక్కిస్తున్నారు. దేశంలో నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే కాకుండా దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నారని అన్నారు. యువకుల కు తప్పుడు దారులకు మళ్లిస్తూ కుల మతాల పూయిస్తున్నారు అన్నారు. మద్యానికి బానిస చేసి వారిని ఎలక్షన్లో ఓటు బొమ్మల్లాగా తయారు చేస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు ఈ రకంగా యువకులను చెడుదారులకు మళ్లిస్తుంటే యువకులు దేశభక్తి కాకుండా వారి ఆలోచనలేటు వైపు వస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పిస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ రోజుకో మాట పూటకో మాట మళ్లిస్తూ పనికిరాని పథకాలతో ప్రజలలో యువకులలో ఐక్యతను దెబ్బతీస్తున్నారు. ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా. రాష్ట్రంలో రోజుకు ఖాళీ అవుతున్న ప్రభుత్వ ఉద్యోగుల పోస్టులను అలాగే అలాగే ఉంచి వాటిని భర్తీ చేయకుండా. ఎన్నికల సందర్భంగా అమలు కానీ సాధ్యం కానీ పనికిరాని పథకాలను ప్రవేశపెట్టి యువకులను ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా దేశంలోని రాష్ట్రంలోని యువకులు అందరూ ఆలోచించి. దేశంలో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వాలపై ప్రశ్నించే విధంగా తయారు కావాలని పిలుపునిచ్చారు. ప్రగతిశీల యూవజన  సంఘం PYL  నిజామా బాద్ జిల్లా మహా సభ అర్మూర్ పట్టణ కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్ లో నిర్వహిచ్చటం జరిగింది. అంతకు ముందు PYL జిల్లా అధ్యక్షుడు బి కిషన్  జెండా ఆవిష్కరణ  చేశారు.  మహా సభ కి ముఖ్య వర్తగా PYL రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ ప్రదీప్  మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రంలో యువకులు చెడు వ్యసనాలకు బానిసై వారి జీవితాలను నాశనం చేసుకుంటూ కుటుంబాలకు దూరం అవుతూ చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన పాలకులు. కుల మత రాజకీయాలకు యువకులను కులం మత్తువైపు మత్తెక్కిస్తున్నారు. దేశంలో నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే కాకుండా దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నారని అన్నారు. యువకుల కు తప్పుడు దారులకు మళ్లిస్తూ కుల మతాల పూయిస్తున్నారు అన్నారు. మద్యానికి బానిస చేసి వారిని ఎలక్షన్లో ఓటు బొమ్మల్లాగా తయారు చేస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు ఈ రకంగా యువకులను చెడుదారులకు మళ్లిస్తుంటే యువకులు దేశభక్తి కాకుండా వారి ఆలోచనలేటు వైపు వస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పిస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ రోజుకో మాట పూటకో మాట మళ్లిస్తూ పనికిరాని పథకాలతో ప్రజలలో యువకులలో ఐక్యతను దెబ్బతీస్తున్నారు. ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా. రాష్ట్రంలో రోజుకు ఖాళీ అవుతున్న ప్రభుత్వ ఉద్యోగుల పోస్టులను అలాగే అలాగే ఉంచి వాటిని భర్తీ చేయకుండా. ఎన్నికల సందర్భంగా అమలు కానీ సాధ్యం కానీ పనికిరాని పథకాలను ప్రవేశపెట్టి యువకులను ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా దేశంలోని రాష్ట్రంలోని యువకులు అందరూ ఆలోచించి. దేశంలో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వాలపై ప్రశ్నించే విధంగా తయారు కావాలని పిలుపునిచ్చారు.   ఈ కార్యక్రమంలో  తదితరులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షులు బి కిషన్ ,ఉపాధ్యక్షులు మారుతీ గౌడ్  నాయకులు అనీష్ బి రవి, టీ.శ్రీనివాస్ , టీ.గంగాధర్, దయాల్ సింగ్, విజయ్ కుమార్, బాలకృష్ట  తదితరులు పాల్గొన్నారు.

Spread the love