సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత..

CM presents relief fund checkనవతెలంగాణ – మునుగోడు
మండల కేంద్రంలోని కమ్మ గుడానికి చెందిన మార్నేని స్లివమ్మ , మార్నేని సుజానమ్మ ,మార్నేని శ్రావణ్ , పల్లపోతుల  మరిలమ్మ గత కొత్త కాలం క్రితం అనారోగ్యానికి గురి కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో నా కుటుంబాన్ని ఆదుకునేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన 15 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బాధితురాలికి అందజేశారు . ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు పాల్వాయి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఉన్న కుటుంబాలకు తమ సొంత సహాయంతో పాటు ప్రభుత్వ నుండి అందే ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందించాలన్నదే రాజగోపాల్ రెడ్డి లక్ష్యమని అన్నారు .ఈ కార్యక్రమంలో  ఇటుకులపాటి బాలయ్య, వల్లం చెట్ల రవి, ఇటుకులపాటి మధు ,మార్నేని ఆరోగ్య , మక్కెన సాగర్ , కూరపాటి సాగర్ ,మార్నేని గేగోరి , రామ్నేని శౌరి , గడిగోటి మైకల్ తదితరులున్నారు.
Spread the love