సురేష్ షెట్కార్ ను అభినందించిన సీఎం రేవంత్..

నవతెలంగాణ – మద్నూర్
టీపీసీసీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన పార్లమెంట్ ఎన్నికలో జహీరాబాద్ నియోజకవర్గ నుండి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కార్ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి  సురేష్ షేట్కార్  అభినందించారు. శాలువతోసత్కరించారు.ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు,  జహీరాబాద్ నియోజికవర్గం ఇంచార్జి ఏ చంద్రశేఖర్.రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేష్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love