సాదిఖన పనులు ప్రారంభం..

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని ముస్లింలకు సాడిఖన పనులను స్థానిక ముస్లింలు సోమవారం ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ సహకారంతో రూ. 25 లక్షలు మంజూరు అయ్యాయని, వాటితో పనులు ప్రారంభించామన్నారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గ్రామ పెద్దలు, ముస్లిం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు
Spread the love