Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి పరామర్శ

మృతురాలి కుటుంబానికి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని నడిమి తండాలో పిడుగుపాటుకు మరణించిన దేవి సింగ్ కుటుంబాన్ని ఆ గ్రామ సర్పంచ్ కెలు నాయక్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె నరేష్, ధర్పల్లి పి ఎస్ సి ఎస్ చైర్మన్ చిన్నారెడ్డి, మరియు ఏం సి డైరెక్టర్ మంగిత్య నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -