కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక

నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
మండలంలోని టిక్య తండా గ్రామ కాంగ్రెస్ కమిటీ మంగళవారం ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు టిక్య తండ గ్రామ కమిటీ జాటోత్ రవి నాయక్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు జక్కుల రామ్ రెడ్డి అధ్యక్షతన గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది టీక్యా తండా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జాటోతు సురేష్, ఉపాధ్యక్షులుగా జాటోత్ మొగిలి, జాటోత్ సాగర్, ప్రధాన కార్యదర్శి లుగా , జాటోత్ ప్రవీణ్, జాటోతు మురళి, కోశాధికారులుగా, జాటోత్ అనిల్, జాటోత్ బోరియా, అలాగే యూత్ విభాగం నుండి అధ్యక్షులు జాటోత్ శ్రీకాంత్ , ఉపాధ్యక్షులు జాటోత్ యాకు. జాటోతు మహేందర్ ప్రధాన కార్యదర్శి, జాటోతు బాలాజీ , కోశాధికారి జాటోత్ చందు అలాగే మహిళా విభాగం నుండి అధ్యక్షులు జాటోతు పద్మమోహన్ కిసాన్ సెల్ అధ్యక్షులు జాటోత్ పంతులు ఉపాధ్యక్షులు మోహన్ లుగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నల్లపు రాజు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Spread the love