ప్రజా యుద్ధనౌక గద్దర్ కి నివాళులు

నవతెలంగాణ,సూర్యాపేట: సూర్యాపేట జిల్లా బాలభవన్ లో ప్రజా యుద్ధనౌక, గాయకులు గద్దరకు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా డ్యాన్స్ అసోసియేషన్, జిల్లా జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు వీరునాయుడు, పట్టణ అధ్యక్షులు మధు, కత్తుల శరత్, సలీష్, కోలాట బృందం, అభివృద్ధి కమిటీ సభ్యులు షేక్ హమీద్ ఖాన్, జిల్లా బాల భవన్ సూపరింటెండెంట్ బండి రాధకృష్ణారెడ్డి, ఆఫీస్ సిబ్బంది సత్యం, ఉమ, సత్యనారాయణ సింగ్, అనిల్, సాయిచరణ్, వీరు నాయుడు, పద్మ, జ్ఞాన సరస్వతి కళా సమితి అధ్యక్షులు బుర్రి ….. ప్రధాన కార్యదర్శి వల్లంపట్ల, వారి బృందం, విజయభానుకళా సమితి అధ్యక్షులు గిలక….పుల్లయ్య గౌడ్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Spread the love