జెడ్పీటీసీ నిధులతో బోరు బావి నిర్మాణం

 బోరు బావి నిర్మాణం
బోరు బావి నిర్మాణం

నవతెలంగాణ వీర్నపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో బుధవారం బోరు బావి నిర్మాణం ను బీఅర్ఎస్ మండల నాయకులు పిట్ల లింబద్రి, బీఅర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు సామల్ల దేవరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు జెడ్పిటిసి నిధులతో బోరు బావి నిర్మాణం చేపట్టామని  తెలిపారు.ఈ కార్యక్రమంలో  మాల సంఘం ప్రెసిడెంట్ పులి మోహన్, నాయకులు  పులి అంజయ్య, మాచర్ల హరీష్, నరసయ్య, లచయ్య, దేవయ్య, లచ్చయ్య, మాచర్ల హరీష్ , మహేష్, ప్రశాంత్ సురేష్, దర్మెంధర్, అరవింద్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love