
గాంధారి మండలంలోని చద్మల్ తండాకు చెందిన మంజ గోపాల్ కు చెందిన ఆవు గురువారం ఉదయం ఇంట్టి నుండి మేతకు వెంతున్నసమయంలో తండాలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగలడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది రైతు గోపాల్ మాట్లాడుతూ ఆవు మృతితో సుమారు 40 వేల రూపాయల నష్టం వాటిల్లిందని విద్యుత్ అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని ఆయన అన్నారు.