భువనగిరి ఎంపీఓ గా దినాకర్ …

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండల పంచాయతీ ఆఫీసర్ గా గురువారం ఏం దినాకర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కాగా ఆయన రాజపేట  మండలం ఎంపీ ఓ గా పనిచేస్తుండగా,  బదిలీపై భువనగిరి వచ్చారు.  భువనగిరి ఎంపీఓ పనిచేసిన అనురాధ దేవి బదిలీపై వెళ్లారు.
Spread the love