Wednesday, July 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంకుడు గుంతలకు చెక్కుల పంపిణీ 

ఇంకుడు గుంతలకు చెక్కుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని లెంకలపల్లి గ్రామంలో బుధవారం ఇంకుడు గుంతల బిల్లుకు సంబంధించిన చెక్కులను గ్రామ సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, ఉప సర్పంచ్ మేతరి శంకర్, పాలకవర్గ సభ్యులు దామెర మేఘన మల్లేష్, అయితగోని ఝాన్సీ రాణి నరసింహ, కలిమెర కల్పన, కాటగోని రాజు, బుర్కల శేఖర్, గుండెపూరి శ్రీను, ఫీల్డ్ అసిస్టెంట్ ఏర్పుల యాదయ్య, అంగన్వాడి టీచర్ చాపల పద్మ, ఆశా వర్కర్లు ఏర్పుల పద్మ,సైదాబీ, నందికొండ లింగారెడ్డి, బుర్కల లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -