.జి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బట్టల పంపిణీ

నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణంలోని జి జీ ఫౌండేషన్ అధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులయిన లయన్ నివేదన్ గుజరాతి మాతృమూర్తి  కీ శే గుజరాతి గoగామని 6 వ వర్ధంతి నీ పురస్కరించుకొని అవునా శుక్రవారం కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించి శ్రాందాజలి ఘటించినారు. నిరుపేద మహిళలకు, పురుషులకు వస్త్రాలు, పండ్లు, నగదు పంపిణీ చేయడం జరిగిందని నివేధన్  పేర్కొన్నారు. ఇ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు  గుజరాతి నివేధన్, గీత, డి జే దయానంద్, హేమలత దంపతులు, డి జే.సులోచన, డి.జే  ప్రెమ్నాత్, వినంతీ గుజరాతి, నీహారిక, వికాస్ దంపతులు, కొంగి సదాశివ్, మంచిర్యాల కిషన్, పవార్ ప్రవీణ్, బెల్దార్ శ్రీనివాస్, బొచ్కర్ వేణు, బడ్డు నారాయణ్ వర్మ, దాచేపల్లి సంతోష్, సునీల్, దుర్గ ప్రసాద్ లయన్స్ క్లబ్ ,రోటరీ క్లబ్,జి జీ ఫౌండేషన్ ప్రతినిధులు, రాజకీయ పార్టీల  తదితరులు పాల్గొన్నారు.

Spread the love