Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్, చైర్మన్ చేతుల మీదుగా జనుము విత్తనాల పంపిణీ

సర్పంచ్, చైర్మన్ చేతుల మీదుగా జనుము విత్తనాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ సొసైటీ సంఘంలో రైతులకు గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ, సొసైటీ చైర్మన్ శివానంద్, చేతుల మీదుగా జనుము విత్తనాలు రైతులకు అందించారని ఇంచార్జీ విండో కార్యదర్శి రాకేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కృష్ణ, రెండో చైర్మన్ శివానంద్ మాట్లాడుతూ.. రైతులకి తెలియచేయునది ఏమనగా సొసైటీ ఖండేబల్లూర్ గోదాములో జనుము సంచులు 40kg వుంది ధర 3వేల 1వంద 10 రూపాయలు ఉందని రైతులకి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి స్థానికి సర్పంచ్ క్రిష్ణ, రైతులు మరియు సొసైటీ సిబ్బంది పాల్గొనటం జరిగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -