హరిజనలకు డప్పుల పంపిణీ

నవతెలంగాణ- మోర్తాడ్ 

మండలం vadeyat  గ్రామానికి చెందిన 20 మంది హరిజనులకు సోమవారం పంపిణీ చేశారు. కీర్తిశేషులు పెండం చిన్న గంగారం జ్ఞాపకార్థం తన కుమారుడు పెండెం శ్రీనివాస్ 20 మంది హరిజన డప్పు కళాకారులకు 20 డప్పులను వితరణగా చేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాల శ్రీనివాస్, రాజేశ్వర్, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love