జిల్లా అదనపు కలెక్టర్ సస్పెండ్

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
యాదాద్రి భువనగిరి జిల్లా (రెవిన్యూ) అధనపు కలెక్టర్ భాస్కర్ రావు సస్పెండ్ అయినట్లు ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ నియోజకవర్గం చేసిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని, భాస్కర్ రావు భువనగిరి పార్లమెంట్ పరిధిలో నియోజవర్గంలో 4 సంవత్సరాలుగా విధులు  నిర్వహిస్తూ, ఇంకా మూడు సంవత్సరాలు పూర్తి కాలేదని తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఎన్నికల కమిషన్ విచారణ జరిపి, అతన్ని సస్పెండ్ చేసినట్లు సమాచారం.
Spread the love