హిమ్మత్ నగర్ వాసికి డాక్టరేట్

నవతెలంగాణ-వీణవంక
మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన గెల్లు లక్ష్మి-మల్లయ్య దంపతుల కుమారుడు గెల్లు అశోక్ కు డాక్టరేట్ లభించింది. అశోక్ ఉస్మానియా యూనివర్శిటలో పర్యవారణ శాస్ర్త విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శశికళ పర్యవేక్షణలో ‘ఇంపాక్ట్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఆప్ ద గ్రౌండ్ వాటర్ క్వాలిటీ ఎట్ రాంపూర్ ఏరియా, వరంగల్ అర్బన్ జిల్లా, తెలంగాణ స్టేట్’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశాడు. కాగా ఆ గ్రంథాన్ని పరిశీలించిన యూనివర్శిటీ అధికారులు అశోక్ కు మంగళవారం డాక్టరేట్ ప్రదానం చేశారు. కాగా అశోక్ గ్రామీణ ప్రాంతానికి చెందిన వాడు కావడంతో పలువురు బుధవారం అభినందించారు.

Spread the love