నూతన వధూవరులను ఆశీర్వదించిన దుద్దిళ్ల శ్రీను బాబు

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదివారం కాటారం మండలం కేంద్రములోని ఎల్జీ గార్డెన్, ఏవిఎస్ కన్వెన్షన్ హాల్లో పలువురు వివాహాల వేడుకలకు, పలు శుభ కార్యాలయాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరికొక్కరు అనున్యంగా కలిసి జీవించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love