ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూర్పు రాజు

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని గుర్జల్ గ్రామం లో నిర్మిస్తున్న శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ ఆలయానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూర్పురాజు 50 బస్తాల సిమెంటును ముదిరాజ్ సంఘం పెద్దలకు అందజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ గాండ్ల లక్ష్మణ్. ఆకుల లక్ష్మణ్ భాస్కర్, సోప్పరి గంగారం సోప్పరి పండరి. రాములు. బలరాం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Spread the love