ఈ నెల 10తో ఎడ్‌సెట్ గడువు ముగింపు

నవతెలంగాణ – హైదరాబాద్: ఎడ్‌సెట్ గడువు ఈ నెల 10తో ముగియనుందని ఎడ్‌సెట్ కన్వీనర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. రూ.250 లేట్ ఫీజుతో మే 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చి వెల్లడించారు. ఇతర వివరాలకు http://edcet.teche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎడ్‌సెట్ కన్వీనర్ సూచించారు.

Spread the love