పోలింగ్ స్టేషను పరిశీలించిన: ఎల్లారెడ్డి ఆర్ డి ఓ ఎం ప్రభాకర్

నవ తెలంగాణ- రామారెడ్డి
 మండలంలోని ఇస్సన్న పల్లి, రామారెడ్డి గ్రామంలోని పోలింగ్ స్టేషన్లో బుధవారం ఎల్లారెడ్డి ఆర్ డి ఓ ఎం ప్రభాకర్, స్థానిక ఎమ్మార్వో రోజాతో కలిసి పరిశీలించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మౌలిక వసతుల గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల అధికారులు శ్రీనివాస్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ మధు, ఉపాధ్యాయులు బాలరాజు తదితరులు ఉన్నారు.
Spread the love