బిసి కులగణన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం పట్ల హర్ష వ్యక్తం 

–  ఎంపీటీసీల సంఘం రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్
నవతెలంగాణ-నెల్లికుదురు
బిసి కులగణన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన యనమల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టి ఆమోదింప చేయడం పట్ల ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమాండ్ల బుట్టయ్య హర్ష వ్యక్తం ప్రకటిస్తున్నట్లుతెలిపారు  శనివారం ఆయన మాట్లాడుతూ బీసీ కులగణన ఎన్ని ఏళ్ల కల  కలసాకారం అయిందని, ఇది చారిత్రాత్మకమని ఎంపీటీసీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ నేత,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు బీసీల ఓటు బ్యాంకు ను వాడుకున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీసీల ఓటు కోసమే వాడుకొని వారి అభివృద్ధిని పక్కన పెట్టారని అన్నారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు తయారు చేస్తున్నందున ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు కొన్ని ఏళ్ల నుండి బీసీ కుల గణన చేయకపోవడంతో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలుగా అభివృద్ధి పరిచేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుందని అన్నారు ఎంత మంచి కార్యక్రమం తీసుకుని ముందుకు సాగుతున్నందుకు మా బీసీ సంఘం నుండి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు
Spread the love