తాడిచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఒక్కరు మృతి, మరొకరి పరిస్థితి విసమం
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఎర్రగుంట వద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదం  జరిగింది. స్థానికుల పూర్తి కథనం ప్రకారం మల్లారం గ్రామం నుంచి వస్తున్న వాటర్ ట్యాంకర్, తాడిచెర్ల నుంచి ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న జంగ మదుకర్, అనిపెద్ది సాయిలను ఢీకొట్టడంతో సాయి (18) అక్కడికక్కడే మృతి చెందగా, విషయంగా ఉన్న మధుకర్ ను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Spread the love