ఎట్టకేలకు ఏనుగు కాంగ్రెస్లోకి..?

నవతెలంగాణ- రామారెడ్డి
ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి ఎట్టకేలకు నేడు రాజగోపాల్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు విశ్వాసనీయ సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే బాన్సువాడ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి పై పోటీ చేసేందుకు రవీందర్ రెడ్డి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో చేరుకున్నట్లు తెలుస్తుంది
Spread the love