నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆమోదం మేరకు పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు ఆర్గనైజేషన్ ఇంచార్జ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం 29 మండలాలకు మండల కాంగ్రెస్ అధ్యక్షులను,మూడు టౌన్ లకు ముగ్గురు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించడం జరిగింది అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల మోహన్ రెడ్డి బుధవారం ప్రకటనలో పేర్లను విడుదల చేశారు. కావున ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయి అని తెలియజేశారు.