బాధిత కుటుంబానికి బియ్యం అందజేత 

నవతెలంగాణ-బెజ్జంకి 
మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన బోనగిరి రాజయ్య ఇటీవల మృతిచెందగా స్థానిక అంబేడ్కర్ యువజన సంఘం అధ్వర్యంలో బాధిత కుటుంబానికి బుధవారం 25 కిలోల బియ్యమందజేశారు.అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Spread the love