బూత్ కమిటీల ఏర్పాటు

నవతెలంగాణ – మాక్లూర్
మండలోని చిక్లి, కొత్తపల్లి, మాక్లూర్  గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల బారస అధ్యక్షులు బడుగు సత్యనారాయణ, మండల యూత్ ఉపాధ్యక్షులు దిమేరీ శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి సుంకరి రవి, అధ్యక్షణ ఈరోజు చిక్లి, కొత్తపల్లి, మాక్లూర్  గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ దాదాపు 250 మంది సభ్యులచే ఏనుకోవటం జరిగింది. ఈకార్యక్రమంలో నాయకులుస్థానిక సర్పంచ్ అశోక్ కుమార్, కొత్తపల్లి సుబ్బారావు, మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్, హరిచేరణ్, నవీన్, బిఅర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love