నవతెలంగాణ డిచ్ పల్లి:
నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర టీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్ పల్లి మండలంలోని పలు చోట్ల ఆదివారం జరిగిన పలు వివాహ శుభకార్యాల్లో కుటుంబ సమేతంగా హాజరై నవ దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఒలింపిక్ జిల్లా ఉపాధ్యక్షులు దర్పల్లి జడ్పీటీసి బాజిరెడ్డి జగన్ మోహన్, ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.