తెలంగాణలో పలువురు ఐపీఎస్ లు బదిలీ

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికే పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం కొద్ది గంటల్లోనే పలువురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  •  హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా విశ్వప్రసాద్
  • సిట్, క్రైమ్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్
  • హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీగా ఎస్. ఎం.విజయ్ కుమార్
  • స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా జోయల్ డేవిస్
  •  హైదరాబాద్ ఉత్తర మండలం డీసీపీగా రోహిణి ప్రియదర్శిని
  •  సీసీఎస్ డీసీపీగా ఎన్. శ్వేత
  • హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా ఎస్.సుబ్బరాయుడు
  • టాస్క్ఫోర్స్ డీసీపీగా ఉన్న నితికపంత్, సీసీఎస్లో జాయింట్ సీపీగా ఉన్న గజరావ్ భూపాల్, ఉత్తర మండల డీసీపీగా ఉన్న చందనా దీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
  • వీరితో పాటు మరో ఐదుగురు నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోం శాఖ నోట్ విడుదల చేసింది.
Spread the love