మార్చ్ 5వ తేదీన జిల్లా పరిషత్  సర్వసభ్య సమావేశం

– జడ్పీ సీఈఓ ఎన్ శోభారాణి
నవతెలంగాణ – భువనగిరి రూరల్
జిల్లా ప్రజాపరిషత్తు సర్వ సభ్య సమావేశము వచ్చే మార్చి 5 వ తేదీ మంగళవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎన్ శోభారాణి మంగళవారం ఒక  ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా పరిషత్  సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావలసిందిగా  కోరారు.
Spread the love