క్షేత్ర పర్యటనలో జెంటిల్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు

నవతెలంగాణ- ఆర్మూర్ : పట్టణంలోని జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ విద్యార్థులు గురువారం ఫైర్ స్టేషన్ సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా ఎదుర్ కొనేది అధికారులచే తెలుసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కరస్పాండెంట్ ప్రకాష్ గుజరాతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయలు పాల్గొన్నారు. తపాలా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి కొరియర్, స్పీడ్ పోస్ట్ ఎలా ఉంది పోస్ట్మాస్టర్ ఎవరు డిప్యూటీ పోస్ట్ మాస్టర్ ఎవరు అంటూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Spread the love