పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..  తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే  హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 తగ్గి, రూ. 59, 020 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి, రూ. 54, 100 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 500 తగ్గి, రూ. 75, 700 గా నమోదు అయింది.

Spread the love