నియో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ డే

నవతెలంగాణ – నందిపేట్
నియో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ డే మరియు స్కూల్ మేగజైన్  ఆవిష్కరణ  పాఠశాలలో యూ.కే.జి నుండి  ఐదవ తరగతి విద్యార్థులకు  గ్రాడ్యుయేషన్ డే  నిర్వహించి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయడం జరిగింది  అలాగే  పాఠశాల తల్లిదండ్రుల చేతుల మీదుగా  school magazine ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అరుణ్ , ప్రిన్సిపాల్ రవికిరణ్  ప్రైమరీ కోఆర్డినేటర్ అఖిల మేడం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం  చేశారు
Spread the love